ప్రేమ కవిత ప్రేమ కవిత
సడి సేయకనే నా హృదిలో రేగెనే నీ యదపై వాలాలనే సడి సేయకనే నా హృదిలో రేగెనే నీ యదపై వాలాలనే
దర్పమెందుకే ఎదలో గుట్టు విప్పేందుకు సందర్భమేలే మదిలో మాట చెప్పేందుకు దర్పమెందుకే ఎదలో గుట్టు విప్పేందుకు సందర్భమేలే మదిలో మాట చెప్పేందుకు
కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు
విలువలు పోతున్నాయి చేసిన బాసలు వెక్కిరిస్తున్నాయి విలువలు పోతున్నాయి చేసిన బాసలు వెక్కిరిస్తున్నాయి
మనసు గతులు అన్ని సంగతులు స్థితులు అన్ని అనుభవములు మనసు గతులు అన్ని సంగతులు స్థితులు అన్ని అనుభవములు